కంటెంట్‌కు వెళ్లు

ప్రపంచ వార్తలు

విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా

విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు—ప్రాంతాల వారిగా

2024, నవంబరు కల్లా విశ్వాసం కారణంగా జైలు పాలైన యెహోవాసాక్షులు

ప్రాంతం

సంఖ్య

కారణం

క్రిమియా

12

  • మతపరమైన పనుల్లో పాల్గొన్నందుకు

ఎరిట్రియా

64

  • మతపరమైన పనుల్లో పాల్గొన్నందుకు

  • కారణాలు చెప్పలేదు

రష్యా

131

  • మతపరమైన పనుల్లో పాల్గొన్నందుకు

సింగపూర్‌

8

  • మనస్సాక్షి కారణంగా మిలిటరీలో చేరనందుకు

వేరే ప్రాంతాలు

10 కంటే ఎక్కువమంది

  • మతపరమైన పనుల్లో పాల్గొన్నందుకు

మొత్తం

225 కంటే ఎక్కువమంది

 

ఇంటర్నేషనల్‌ కవనెంట్‌ ఆన్‌ సివిల్‌ అండ్‌ పొలిటికల్‌ రైట్స్‌లోని ఆర్టికల్‌ 18 ప్రకారం ఆలోచన, మనస్సాక్షి, అలాగే మత స్వేచ్ఛకు సంబంధించిన హక్కు, ప్రాథమిక మానవ హక్కు. a కానీ కొన్ని ప్రాంతాల్లో యెహోవాసాక్షులకు ఈ ప్రాథమిక హక్కును కూడా లేకుండా చేస్తూ, అన్యాయంగా జైల్లో వేస్తున్నారు, వాళ్లను క్రూరంగా హింసిస్తున్నారు కూడా. అందులో చాలామంది వాళ్ల విశ్వాసానికి తగ్గట్టు జీవిస్తున్నారనే ఒకే ఒక్క కారణాన్ని బట్టి జైల్లో వేయబడ్డారు. ఇంకొంతమందైతే, వాళ్ల మనస్సాక్షి కారణంగా మిలిటరీలో చేరనందుకు జైల్లో వేయబడ్డారు.

a యునైటెడ్‌ నేషన్స్‌ యూనివర్సల్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ హ్యుమన్‌ రైట్స్‌ ఆర్టికల్‌ 18 అలాగే యూరోపియన్‌ కన్వెన్షన్‌ ఆన్‌ హ్యుమన్‌ రైట్స్‌ ఆర్టికల్‌ 9 కూడా చూడండి.