పాట 123
దైవపరిపాలనా పద్ధతికి నమ్మకంగా లోబడదాం
-
1. యెహోవా ప్రజలు చాటుతున్నారు,
రాజ్య సందేశాన్ని లోకమంతటా;
దేవుని పద్ధతి పాటిస్తూ వాళ్లు
ఉంటారు ఐక్యంగా, నమ్మకముగా.
(పల్లవి)
మన దేవుడు ఎంతో ప్రేమిస్తూ,
కాపాడుతున్నాడు.
లోబడి ఉందాం మనం ఎప్పుడూ
నమ్మకంగా ఉంటూనే.
-
2. క్రైస్తవ మార్గంలో నడిపించేలా
ఇచ్చాడు దాసుణ్ణి, తన శక్తిని.
జ్ఞానవంతమైన ఆజ్ఞల్ని మనం
చాటిస్తూ దేవుణ్ణి సంతోషపెడ్దాం.
(పల్లవి)
మన దేవుడు ఎంతో ప్రేమిస్తూ,
కాపాడుతున్నాడు.
లోబడి ఉందాం మనం ఎప్పుడూ
నమ్మకంగా ఉంటూనే.
(లూకా 12:42; హెబ్రీ. 13:7, 17 కూడా చూడండి.)