మోనిక రిచర్డ్సన్: ఒక డాక్టరు తన నమ్మకాల గురించి వివరిస్తుంది
ఒకప్పుడు పరిణామ సిద్ధాంతాన్ని నమ్మిన మోనిక రిచర్డ్సన్ తన అభిప్రాయాన్ని మార్చుకుంది. బైబిల్లో నేర్చుకున్న విషయాల్ని బట్టే కాదు, డాక్టరుగా తనకున్న అనుభవాన్ని బట్టి కూడా ఆమె అలా మార్చుకుంది.