కీర్తనలు పుస్తకం
అధ్యాయాలు
విషయసూచిక
-
-
యెహోవా నీతిగల న్యాయాధిపతి
-
‘యెహోవా, నాకు తీర్పు తీర్చు’ (8)
-
-
-
-
యెహోవా చర్య తీసుకోవడానికి లేస్తాడు
-
దేవుని మాటలు స్వచ్ఛమైనవి (6)
-
-
-
-
దేవుని అభిషిక్త రాజుకు రక్షణ
-
కొందరు రథాల మీద, గుర్రాల మీద ఆధారపడతారు, ‘మనం మాత్రం యెహోవా పేరున మొరపెట్టుకుంటాం’ (7)
-
-
-
-
మహిమగల రాజు ద్వారాల గుండా ప్రవేశిస్తాడు
-
‘భూమి యెహోవా సొంతం’ (1)
-
-
-
-
కీర్తనకర్త ప్రార్థనను దేవుడు విన్నాడు
-
“యెహోవా నా బలం, నా డాలు” (7)
-
-
-
-
దుఃఖం సంతోషంగా మారింది
-
దేవుని అనుగ్రహం జీవితకాలం ఉంటుంది (5)
-
-
-
-
శత్రువుల మధ్య సహాయం కోసం ప్రార్థన
-
“దేవుడే నా సహాయకుడు” (4)
-
-
-
-
భూమికి తీర్పు తీర్చే దేవుడు ఉన్నాడు
-
చెడ్డవాళ్లను శిక్షించమని ప్రార్థన (6-8)
-
-
-
-
దేవుడు, శత్రువుల నుండి కాపాడే బలమైన బురుజు
-
‘నేను నీ గుడారంలో అతిథిగా ఉంటాను’ (4)
-
-
-
-
రహస్య పన్నాగాల నుండి కాపుదల
-
“దేవుడు వాళ్ల మీద బాణాలు వేస్తాడు” (7)
-
-
-
-
త్వరగా సహాయం చేయమని విన్నపం
-
“నా తరఫున త్వరగా చర్య తీసుకో” (5)
-
-
-
-
దేవుడు న్యాయంగా తీర్పుతీరుస్తాడు
-
దుష్టులు యెహోవా గిన్నెలోది తాగుతారు (8)
-
-
-
-
సీయోను సత్యదేవుని నగరం
-
సీయోనులో పుట్టినవాళ్లు (4-6)
-
-
-
-
యెహోవా రక్షకుడు, నీతిగల న్యాయమూర్తి
-
యెహోవా రక్షణ వెల్లడైంది (2, 3)
-
-
-
-
తన ప్రజల పట్ల యెహోవా నమ్మకమైన కార్యాలు
-
-
-
యెహోవాను స్తుతించమని అన్ని దేశాలకు పిలుపు
-
దేవుని విశ్వసనీయ ప్రేమ గొప్పది (2)
-
-
-
-
దేవుని అమూల్య వాక్యం పట్ల కృతజ్ఞత
-
‘యౌవనులు తమ మార్గాన్ని ఎలా పవిత్రంగా ఉంచుకోగలరు?’ (9)
-
“నీ జ్ఞాపికలంటే నాకు చాలా ఇష్టం” (24)
-
“నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను!” (97)
-
“నా బోధకులందరి కన్నా నాకు ఎక్కువ అవగాహన ఉంది” (99)
-
“నీ వాక్యం నా పాదానికి దీపం” (105)
-
“నీ వాక్య సారం సత్యం” (160)
-
దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవాళ్లకు శాంతి (165)
-
-
-
-
దాడికి గురైనా ఓడిపోలేదు
-
సీయోనును ద్వేషించేవాళ్లు అవమానాలపాలు అవుతారు (5)
-
-
-
-
పాలు మానేసిన పిల్లాడిలా సంతృప్తిగా ఉండడం
-
గొప్పగొప్ప వాటి కోసం పాకులాడలేదు (1)
-
-
-
-
రాత్రివేళ దేవుణ్ణి స్తుతించడం
-
“పవిత్రతతో మీ చేతులెత్తి” (2)
-
-