అసూయ
అసూయ, ఈర్ష్య ఎందుకు హానికరం?
సామె 14:30; 27:4; 1కొ 3:3; 13:4; గల 5:19, 20
కొన్ని బైబిలు ఉదాహరణలు:
ఆది 4:3-8—కయీను హేబెలు మీద అసూయపడ్డాడు, ఆ అసూయ కాస్త ద్వేషంగా మారి హత్యకు దారితీసింది
ఆది 37:9-11—యోసేపు అన్నలు అతని మీద అసూయపడడం వల్ల అతనితో చెడుగా ప్రవర్తించారు
1స 18:6-9—సౌలు రాజు దావీదు మీద అసూయపడడం వల్ల అతన్ని అనుమానించాడు
మనం అసూయపడకుండా ఎలా ఉండవచ్చు?