యేసు అద్భుతంగా స్వస్థపర్చడం
మన యువతకు
యేసు అద్భుతంగా స్వస్థపర్చడం
చనలు: ప్రశాంతంగా ఉండే పరిసరాల్లో కూర్చుని ఈ బైబిలు వచనాలను చదవండి. అలా చదువుతున్నప్పుడు ఆ వృత్తాంతాల్లోని వ్యక్తుల మధ్య మీరూ ఉన్నారనుకోండి. అందులోని సంఘటనలను కళ్ళారా చూస్తున్నట్లు, వారి మాటలు వింటున్నట్లు, ఆ వృత్తాంతాలు మీ ఎదుటే జరుగుతున్నట్లు ఊహించుకోండి.
సన్నివేశాన్ని విశ్లేషించండి.—మత్తయి 15:21-28 చదవండి.
ఆ తల్లి ఎలా భావిస్తున్నట్లు మీరు ఊహించుకున్నారు?
_______
ఈ క్రింది వచనాల్లో యేసు ఏ స్వరంతో మాట్లాడడాన్ని మీరు “విన్నారు?”
24 _______
26 _______
28 _______
మరింత పరిశోధన చేయండి.
ఆ స్త్రీ కుమార్తెను తాను స్వస్థపర్చనని యేసు మాటద్వారా గానీ క్రియద్వారా గానీ ఎన్నిసార్లు సూచించాడు?
_______
యేసు ఆమెను మొదట స్వస్థపర్చకపోవడానికి గల కారణం ఏమిటి?
_______
అయితే, ఆ తర్వాత యేసు ఎందుకు స్వస్థపర్చాడు?
_______
మీరు నేర్చుకున్న విషయాలను అన్వయించుకోండి. మీరు ఈ క్రింది విషయాల గురించి ఏమి నేర్చుకున్నారో వ్రాయండి . . .
యేసు న్యాయంగా వ్యవహరించిన తీరు.
_______
_______
యేసులాగే మీరు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఆ లక్షణాన్ని ఎలా చూపించవచ్చు?
_______
_______
సన్నివేశాన్ని విశ్లేషించండి.—మార్కు 8:22-25 చదవండి.
ఆ ఊరి లోపలా, వెలుపలా ఎలాంటి దృశ్యాలు కనిపించవచ్చని, ఎలాంటి శబ్దాలు వినిపించవచ్చని మీరు ఊహించుకున్నారు?
_______
మరింత పరిశోధన చేయండి.
ఆ వ్యక్తిని స్వస్థపర్చడానికి ముందు యేసు ఆయనను ఊరివెలుపలికి ఎందుకు తీసుకువెళ్ళాడని మీరనుకుంటున్నారు?
_______
మీరు నేర్చుకున్న విషయాలను అన్వయించుకోండి. మీరు ఈ క్రింది విషయాల గురించి ఏమి నేర్చుకున్నారో వ్రాయండి . . .
యేసు ఎప్పుడూ అంగవైకల్యంతో బాధపడకపోయినప్పటికీ అంగవైకల్యంగల వారిపట్ల ఆయనకున్న మనోభావం.
_______
_______
ఈ రెండు బైబిలు వృత్తాంతాల్లోని ఏ అంశాలు మీ మనసును కదిలించాయి, ఎందుకు?
_______ (w 08 5/1)