కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసు ఎవరో తనకు తెలీదని పేతురు చెప్పడం

యేసు ఎవరో తనకు తెలీదని పేతురు చెప్పడం

మన యువతకు

యేసు ఎవరో తనకు తెలీదని పేతురు చెప్పడం

చనలు: ప్రశాంతంగా ఉండే పరిసరాల్లో కూర్చుని ఈ బైబిలు వచనాలను చదవండి. మీరు లేఖనాలను చదువుతున్నప్పుడు ఆ వృత్తాంతంలోని వ్యక్తుల మధ్య మీరూ ఉన్నట్లు, ఆ సంఘటన జరుగుతున్నట్లు ఊహించుకోండి. ఆ వ్యక్తుల మాటలను వినండి. ప్రధాన పాత్రధారుల భావాలను అర్థంచేసుకోండి.

సన్నివేశాన్ని విశ్లేషించండి.​—మత్తయి 26:​31-35, 69-75 చదవండి.

ఆ సన్నివేశంలో ఎంతమంది ఉండవచ్చని మీరనుకుంటున్నారు?

_______

పేతురుతో మాట్లాడినవారు ఆయనతో ఎలా మాట్లాడివుంటారని మీకనిపిస్తుంది, స్నేహపూర్వకంగానా? కుతూహలంగానా? కోపంగానా? మరింకో రకంగానా?

_______

వారు పేతురును అలా నిందించినప్పుడు ఆయనకు ఎలా అనిపించి ఉండవచ్చని మీరు అనుకుంటున్నారు?

_______

యేసు ఎవరో తనకు తెలీదని పేతురు ఎందుకు చెప్పాడు? యేసు మీద ప్రేమ లేకనా లేక మరింకేదైనా కారణం ఉందా?

_______

మరింత పరిశోధన చేయండి.​—లూకా 22:​31-34; మత్తయి 26:​55-58; యోహాను 21:​9-17 చదవండి.

పేతురుకున్న అతినమ్మకమే ఆయన తప్పు చేయడానికి ఎలా దారితీసివుండవచ్చు?

_______

పేతురు తాత్కాలికంగా తప్పిపోతాడని తెలిసినా, ఆయనపై తనకు నమ్మకముందని యేసు ఎలా చూపించాడు?

_______

యేసు ఎవరో తనకు తెలీదని పేతురు చెప్పినా, ఆయన ఏ విధంగా ఇతరులకన్నా ఎక్కువ ధైర్యాన్ని కనబరచాడు?

_______

యేసు తాను పేతురును క్షమించానని ఎలా చూపించాడు?

_______

యేసు పేతురును మూడుసార్లు ‘నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా’ అని ఎందుకు అడిగాడని మీరనుకుంటున్నారు?

_______

యేసుతో మాట్లాడిన తర్వాత పేతురుకు ఎలా అనిపించివుంటుంది, ఎందుకు?

_______

మీరు నేర్చుకున్న విషయాలను అన్వయించుకోండి. మీరు ఈ కింది విషయాల గురించి ఏమి నేర్చుకున్నారో రాయండి . . .

మనుష్యుల భయం.

_______

యేసు శిష్యులు తప్పులు చేసినా ఆయన వారిపట్ల కనికరం చూపించడం.

_______

ఈ వృత్తాంతంలోని ఏ విషయం మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందనుకుంటున్నారు, ఎందుకు?

_______

_______ (w 08 1/1)