కావలికోట—అధ్యయన ప్రతి ఫిబ్రవరి 2015
ఈ సంచికలో 2015, ఏప్రిల్ 6 నుండి మే 3 వరకూ జరిగే అధ్యయన ఆర్టికల్స్ ఉన్నాయి.
జపాన్‌లోని సాక్షులను ఆశ్చర్యంలో ముంచెత్తిన ఓ బహుమతి
“ద బైబిల్—ద గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ” అనే కొత్త పుస్తకం జపాన్‌లో విడుదల చేశారు. ఆ పుస్తకం ప్రత్యేకత ఏంటి? దాన్ని ఎందుకు తయారు చేశారు?
యేసులా వినయం, కనికరం చూపించండి
యేసు అడుగుజాడల్లో నడవమని 1 పేతురు 2:21 మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం అపరిపూర్ణులమైనా యేసులా వినయం, కనికరం ఎలా చూపించవచ్చు?
యేసులా ధైర్యం, వివేచన చూపించండి
బైబిల్లో ఉన్న విషయాలు చదివితే యేసు ఎలాంటివ్యక్తో మనకు తెలుస్తుంది. ఆయన ధైర్యాన్ని, వివేచనను అనుకరించే విషయంలో, మనం ఆయన అడుగుజాడల్లో ఎలా నడవవచ్చో పరిశీలించండి.
పరిచర్యలో మీ ఉత్సాహాన్ని కాపాడుకోండి
సువార్త ప్రకటించడమే నేడు భూమ్మీద జరుగుతున్న అత్యంత ప్రాముఖ్యమైన పని. పరిచర్యలో మీ ఉత్సాహాన్ని కాపాడుకుంటూ, దాన్ని మరింత పెంచుకుంటూ ఎలా ఉండవచ్చు?
యెహోవా బోధ కోసం దేశాల్ని సిద్ధం చేయడం
సువార్త ప్రకటించడంలో తొలి క్రైస్తవులు ఎంత మేరకు విజయం సాధించారు? చరిత్రలోని మిగతా సమయాల్లో కన్నా మొదటి శతాబ్దంలోనే ప్రకటనా పని సులభంగా జరగడానికి ఏమి సహాయం చేసివుండవచ్చు?
మన ప్రపంచవ్యాప్త బోధనా పనిని యెహోవా నిర్దేశిస్తున్నాడు
మన కాలంలో జరిగిన ఏ మార్పుల వల్ల యెహోవా ప్రజలు భూవ్యాప్తంగా సమర్థవంతంగా సువార్త ప్రకటించగలుగుతున్నారు?
పాఠకుల ప్రశ్నలు
సెంట్‌లేదా పర్‌ఫ్యూమ్‌వాసనలు పడని సహోదరసహోదరీలకు ఎలా సహాయపడవచ్చు? ఎలాంటి సందర్భాల్లో ఒక ప్రచారకురాలు తలమీద ముసుగు వేసుకోవాల్సి ఉంటుంది?
ఆనాటి జ్ఞాపకాలు
“చాలా ప్రాముఖ్యమైన కాలం”
జాయన్స్ వాచ్ టవర్, క్రీస్తు మరణ జ్ఞాపకార్థ కాలాన్ని “చాలా ప్రాముఖ్యమైన కాలం” అని వర్ణిస్తూ, దాన్ని ఆచరించమని పాఠకులను ప్రోత్సహించింది. మొదట్లో దాన్ని ఎలా ఆచరించేవాళ్లు?