కావలికోట—అధ్యయన ప్రతి అక్టోబరు 2013

మన సృష్టికర్తకు శక్తి, జ్ఞానం ఉన్నాయని చెప్పడానికి సృష్టిలోని రుజువులను ఈ సంచికలో పరిశీలిస్తాం. దానితోపాటు, యేసు చేసిన ఒక ప్రేమపూర్వక ప్రార్థనకు అనుగుణంగా మనమెలా ప్రవర్తించవచ్చో తెలుసుకోండి.

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—⁠ఫిలిప్పీన్స్‌లో

తమ ఉద్యోగాలు వదిలేసి, తమ వస్తువులు అమ్మేసి, ఫిలిప్పీన్స్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లేలా కొందరిని ఏది కదిలించిందో తెలుసుకోండి.

సృష్టిని చూస్తే జీవముగల దేవుడు ఉన్నాడని తెలుస్తుంది

సృష్టికర్త గురించిన సత్యం తెలుసుకునేలా ఇతరులకు ఎలా సహాయం చేయవచ్చో, అదేసమయంలో ఆయనపట్ల మనకున్న విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవచ్చో తెలుసుకోండి.

యెహోవాకు దాసులుగా ఉండండి

సాతానుకు దాసులం అవ్వకుండా మనమెలా తప్పించుకోవచ్చు? యెహోవా దాసులుగా నమ్మకంగా ఉన్నవాళ్లకు ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి?

జీవిత కథ

యెహోవాపై ఆధారపడడం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు పొందాం

మాల్కమ్‌ ఆలెన్‌ & గ్రేస్‌లు ఒక్కొక్కరూ 75 ఏళ్లకన్నా ఎక్కువకాలం యెహోవా సేవ చేశారు. తన మీద ఆధారపడేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడన్న విషయం వాళ్లెలా తెలుసుకున్నారో చదవండి.

బాగా సిద్ధపడి చేసిన ఒక ప్రార్థన నుండి పాఠాలు

లేవీయులు చేసిన ప్రార్థననుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? మనం మన ప్రార్థనలను మరింత అర్థవంతంగా ఎలా చేయవచ్చు? యెహోవాకు ఎలా స్తుతి తీసుకురాగలవో నేర్చుకోండి

యేసు ప్రేమతో చేసిన ప్రార్థనకు అనుగుణంగా ప్రవర్తించండి

యేసు ప్రార్థనలో తన విన్నపాల కన్నా యెహోవా చిత్తానికే ప్రాధాన్యం ఇచ్చాడు. యేసు చేసిన ప్రార్థనకు తగ్గట్లుగా మనమెలా ప్రవర్తించవచ్చు?

ఇతరులను హెచ్చరించడానికి మరింతగా కృషి చేయగలరా?

కొంతమంది తమ రోజువారీ పనుల చేసుకునేటప్పుడు ఇతరులకు సాక్ష్యమిచ్చే ప్రతీ అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకున్నారో తెలుసుకోండి.