ఏప్రిల్ 12, బుధవారం మాతో కలవండి
ఏప్రిల్ 12, బుధవారం మాతో కలవండి
జ్ఞాపకం చేసుకోవలసిన రాత్రి
యేసుక్రీస్తు తాను మరణించడానికి ముందురాత్రి, తన మరణ జ్ఞాపకార్థ ఆచరణను ప్రారంభించాడు. ద్రాక్షారసాన్ని, పులియని రొట్టెలను చిహ్నాలుగా ఉపయోగిస్తూ, యేసు ఇలా ఆజ్ఞాపించాడు: ‘నన్ను జ్ఞాపకము చేసికొనుటకు దీనిని చేయుడి.’—లూకా 22:19.
ఈ వార్షిక ఆచరణను తమతో కలిసి ఆచరించడం ద్వారా యేసు ఆజ్ఞకు లోబడమని యెహోవాసాక్షులు మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. ఆ కూటం జరిగే రోజు, సమయం, స్థలం, గురించిన వివరాల కోసం దయచేసి ఈ కరపత్రం వెనక చూడండి లేదా స్థానిక యెహోవాసాక్షులను అడగండి.