తేజరిల్లు! అక్టోబరు 2015 | జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?
అన్నీ డబ్బు పరంగానే ఆలోచిస్తే మీరు మారిపోతారు.
ముఖపేజీ అంశం
జీవితంలో డబ్బుకున్న స్థానం ఏంటి?
డబ్బు వల్ల మీరు మారారేమో తెలుసుకోవడానికి ఈ 7 ప్రశ్నలతో పరీక్షించుకోండి.
ప్రపంచ విశేషాలు
మధ్య ప్రాచ్య దేశాల విశేషాలు
మధ్య ప్రాచ్య దేశాల్లోని పురాతత్వ ఆధారాలు, బైబిల్లోని వివరాలు ఖచ్చితమైనవి అని నిరూపిస్తున్నాయి.
కుటుంబం కోసం
మీ పిల్లలకు ఓపిగ్గా ఉండడం నేర్పించండి
మీ పిల్లలు అడిగిన ప్రతీది ఇచ్చేస్తే, నిజానికి వాటికన్నా చాలా ముఖ్యనది మీ పిల్లలకు దూరం చేస్తున్నట్లు అవుతుంది.
మలేరియా గురించి మీరు తెలుసుకోవాల్సినవి
మీరు మలేరియా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నా లేక మలేరియా ఎక్కువగా ఉండే ప్రాంతానికి వెళ్తున్నా సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఆ వ్యాధి రాకుండా జాగ్రత్తపడవచ్చు.
సృష్టిలో అద్భుతాలు
మొసలి దవడ
మొసల్లు సింహం, పులి కన్నా మూడు రెట్లు బలంగా కొరుకుతాయి. అయితే అంత బలంగా ఉండే మొసలి దవడకు మనిషి వేలు కన్నా స్పర్శ జ్ఞానం చాలా ఎక్కువ. అదెలా సాధ్యం?
ఆన్‌లైన్‌లో అదనంగా అందుబాటులో ఉన్నవి
జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేక దానంతటదే వచ్చిందా?—1వ భాగం: దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి?
మీరు దేవున్ని ఎందుకు నమ్ముతున్నారో ఇంకా చక్కగా వివరించాలని అనుకుంటున్నారా? ఎవరైనా మీ నమ్మకాల్ని ప్రశ్నిస్తే ఎలా జవాబు చెప్పాలో కొన్ని టిప్స్ తెలుసుకోండి.
జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—2వ భాగం: పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు సందేహించాలి?
ఎందుకు సందేహించాలో రెండు ప్రాథమిక సత్యాలు చూపిస్తాయి.
యెహోవా అన్నిటిని తయారు చేశాడు
దేవుడు మొదట ఏం తయారు చేశాడో మీకు తెలుసా? యెహోవా ఏ రోజు వేటిని తయారు చేశాడో నిఖిల్‌తో కలిసి నేర్చుకోండి.