కావలికోట నం. 4 2016 | మనకు ఓదార్పు ఎక్కడ దొరుకుతుంది?
మీరేమంటారు?
ఈ రోజుల్లో జీవితం కష్టాలతో నిండిపోయింది. మనకు కావాల్సిన సహాయం, ఓదార్పు ఎక్కడ దొరుకుతాయి?
బైబిలు ఇలా చెప్తుంది, “కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు . . . మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు.” —2 కొరింథీయులు 1:3, 4.
దేవుడు మనకు కావాల్సిన ఓదార్పును ఎలా ఇస్తాడో ఈ కావలికోట వివరిస్తుంది.
ముఖపేజీ అంశం
మనందరికీ ఓదార్పు అవసరం
ఎవరినైనా మరణంలో పోగొట్టుకున్న బాధలో ఉన్నప్పుడు, ఆరోగ్యం, పెళ్లి, ఉద్యోగం విషయంలో తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు మీకు సహాయం ఎక్కడ దొరుకుతుంది?
ముఖపేజీ అంశం
దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పు
బాగా అవసరమైన సమయంలో కొంతమంది సహాయాన్ని ఎలా పొందారో తెలుసుకోండి.
వారి విశ్వాసాన్ని అనుసరించండి
”యుద్ధము యెహోవాదే”
గొల్యాతును నాశనం చేయడానికి దావీదుకు ఏమి సహాయం చేసింది? దావీదు కథ నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
దావీదు గొల్యాతుల యుద్ధం—నిజంగా జరిగిందా?
కొంతమంది విమర్శకులు ఈ సంఘటన నిజమా కాదా అని సందేహిస్తారు. కానీ వాళ్లు అలా సందేహించడానికి ఆధారాలు ఉన్నాయా?
బైబిలు జీవితాలను మారుస్తుంది
గెలిచే ముందు నేను చాలాసార్లు ఓడిపోయాను
ఒకతను ఎలా అశ్లీల చిత్రాలు చూసే అలవాటును వదిలించుకొని బైబిలు వాగ్దానం చేస్తున్న మనశ్శాంతిని పొందాడు?
దేవుని రాజ్యం అంటే ఏమిటి?
జవాబు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు.