బెతెల్‌లో జీవితం
బెతెల్‌లో జీవితం
అగ్నితో పోరాడి గెలవడం
భయాన్ని కలిగించే ఒక సంఘటన శిక్షణ తీసుకోవడం మంచిదని నిరూపించింది.
బెతెల్‌లో జీవితం
అగ్నితో పోరాడి గెలవడం
భయాన్ని కలిగించే ఒక సంఘటన శిక్షణ తీసుకోవడం మంచిదని నిరూపించింది.
సె౦ట్రల్ అమెరికా బ్రా౦చిని చూడడానికి వేలమ౦ది వచ్చారు
కొ౦తమ౦ది బ్రా౦చి కార్యాలయాన్ని స౦దర్శి౦చడానికి ఎన్నో త్యాగాలు చేశారు. కొ౦తమ౦ది బస్సులు మాట్లాడుకుని కొన్ని రోజులపాటు ప్రయాణి౦చి వచ్చారు. బెతెల్ చూడడానికి వచ్చిన కొ౦తమ౦ది యౌవనులు, పిల్లలు ఏమ౦టున్నారు?
యెహోవా పేరును మహిమపర్చే బైబిల్ ఎగ్జిబిషన్
2013లో మన ప్రధాన కార్యలయంలో బైబిల్ ఎగ్జిబిషన్ మొదలైంది, చాలామంది వాళ్ల దగ్గరున్న అరుదైన, విలువైన బైబిళ్లను తెచ్చి ఇచ్చారు.
ఒక ప్రత్యేకమైన బైబిలు ఎగ్జిబిషన్
చరిత్ర మొదట్లోనే యెహోవా దేవుడు ఆయన పేరును మనుషులకు చెప్పాడు. తరతరాలుగా వస్తున్న బైబిలు అనువాదాల్లో దేవుని పేరు ఎలా భద్రంగా ఉందో చూడండి.
యునైటడ్ స్టేట్స్‌లోని బెతెల్ కా౦ప్లెక్స్లను చూడడానికి రమ్మని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా౦
మీరు టూర్లో యెహోవాసాక్షుల ప్రప౦చ ప్రధాన కార్యాలయాన్ని, యునైటడ్ స్టేట్స్ బ్రా౦చి ఆఫీసును చూడవచ్చు.
సందర్శకులకు ఆహ్వానం
“సెల్టర్స్‌లో 30 సంవత్సరాలు” అనే సందర్భానికి సెంట్రల్ యూరప్ బ్రాంచి వాళ్లు తమ పొరుగువాళ్లను, వ్యాపారస్థులను, స్థానిక అధికారులను తమ బ్రాంచిని చూడడానికి ఆహ్వానించారు. వచ్చిన 3,000 సందర్శకుల్లో కొంతమంది ఏం అన్నారు?
జీవితకాల లక్ష్యం
యెహోవాసాక్షుల ఆమెరికా బ్రాంచి కార్యాలయాన్ని, ప్రపంచ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడానికి మార్సెలస్ చాలా అడ్డంకులు దాటాల్సి వచ్చింది. ఆయన పడిన కష్టానికి ఫలితం దక్కిందా?
117 ఆడమ్స్ స్ట్రీట్‌ని ఖాళీచేశారు
బెతెల్ కుటు౦బ సభ్యులు, బ్రూక్లిన్‌లోని ఈ భవన౦లో జరిగిన ప్రాముఖ్యమైన ముద్రణా పని గురి౦చిన జ్ఞాపకాలను ప౦చుకు౦టున్నారు
60 రోజుల గడువులోపే పూర్తిచేశా౦
మొత్త౦ 11 ఫుట్‌బాల్ కోర్టుల౦త వైశాల్య౦గల ఐదు భవనాలను యెహోవాసాక్షులు ఖాళీ చేయాల్సి వచ్చి౦ది. ఇచ్చిన గడువులోపే స్వచ్ఛ౦ద సేవకులు ఆ పని ఎలా పూర్తిచేశారు?
వాల్‌కిల్‌లో యాభై ఏళ్లు
ఈ ఇ౦టర్వ్యూలో, న్యూయార్క్ దగ్గర యెహోవాసాక్షులు వాచ్‌టవర్ ఫామ్స్ అనే మరో పొలాన్ని ఎలా కొన్నారో జార్జ్ కవుచ్ వివరిస్తున్నారు.