కంటెంట్‌కు వెళ్లు

విషాద పరిస్థితిని తట్టుకోవడం

బాధలు

మన బాధలు, కష్టాల గురించి దేవుడు ఏమంటున్నాడు?

బాధల్లో దేవుడు మనల్ని పట్టించుకుంటాడా?

బాధలు—దేవుని నుండి మనకు వచ్చే శిక్షలా?

తప్పులు చేసినందుకు మనుషులను శిక్షించడానికి దేవుడు అనారోగ్యాన్ని, విషాదాన్ని తీసుకొస్తాడా?

విషాదాన్ని తట్టుకోవడానికి నేను ఏమి చేయాలి?

కొంతమంది యౌవనులు తమకు ఏమి సహాయం చేసిందో చెప్తున్నారు.

దేవుని రాజ్యం తెచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు

మనుషుల్ని భూపరదైసులోకి నడిపించడానికి యేసు ఏమి చేశాడో తెలుసుకోండి.

లైంగిక దాడి గురించి నేను ఏమి తెలుసుకోవాలి?—2వ భాగం: కోలుకోవడం

లైంగిక దాడికి గురై కోలుకున్న వాళ్లు ఏమంటున్నారో వాళ్ల మాటల్లోనే వినండి.

దేవుడు బాధల్ని ఇంకా ఎందుకు తీసేయట్లేదు?

ఈ లోకం ఎందుకు ద్వేషంతో, బాధలతో నిండిపోయి ఉందని చాలామంది అడుగుతారు. బైబిలు దానికి సంతృప్తికరమైన, ఓదార్పుకరమైన సమాధానం ఇస్తుంది.

మారణహోమం జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు?

ప్రేమగల దేవుడు అసలు ఇంత బాధను ఎందుకు అనుమతిస్తాడని చాలామంది అడిగారు. బైబిలు సంతృప్తికరమైన జవాబులు ఇస్తుంది.

బాధలన్నీ త్వరలోనే మటుమాయమౌతాయి!

బాధలకు కారణమైన వాటన్నిటినీ తీసేస్తానని దేవుడు మాటిచ్చాడు. ఆయన దాన్ని ఎప్పుడు, ఎలా చేస్తాడు?

ఇష్టమైనవాళ్లు చనిపోవడం

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు

మీ బాధను తట్టుకోవడానికి చేయాల్సిన కొన్ని పనుల్ని తెలుసుకోండి.

బాధని తట్టుకోవడానికి ఇప్పుడు మీరు ఏమి చేయవచ్చు?

చాలామంది కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా తమ ప్రియమైనవాళ్లు చనిపోయిన బాధను తట్టుకోగలిగారు.

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు జీవితం మీద ఆశ కోల్పోకండి

ఇష్టమైనవాళ్లు చనిపోయినప్పుడు కలిగే బాధను తట్టుకోవడానికి సహాయం చేసే ఐదు సలహాల్ని పరిశీలించండి.

అమ్మను గాని నాన్నను గాని పోగొట్టుకున్నప్పుడు

అమ్మను గానీ నాన్నను గానీ పోగొట్టుకోవడం చాలా భయంకరంగా ఉంటుంది. అప్పుడు కలిగే భావోద్వేగాలు తట్టుకోవడానికి పిల్లలకు ఏమి సహాయం చేస్తుంది?

దుఃఖంలో మునిగిపోయిన పిల్లలు

కుటుంబ సభ్యుల్లో ఎవరైన చనిపోయినప్పుడు, ఆ పరిస్థితిని తట్టుకోవడానికి బైబిలు ముగ్గురు యవనులకు ఎలా సహాయం చేసింది?

బాధలో ఉన్నవాళ్లకు ఒక మంచి ఓదార్పు

బాధలో ఉన్నవాళ్లకు బైబిలు ఒక మంచి ఓదార్పును ఇస్తుంది.

విపత్తులు

విపరీత వాతావరణంతో తట్టుకోవడానికి బైబిలు మీకు సహాయం చేయగలదా?

విపరీతమైన వాతావరణం వచ్చే ముందు, అది వచ్చినప్పుడు, ఆ తర్వాత బైబిలు సలహాలు మీకు సహాయం చేయగలవు.

ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎలా ఎదుర్కోవచ్చు?

What practical steps should you take to prepare? How can a relationship with God help you to cope?

విపత్తు వచ్చినప్పుడు జీవితం మీద ఆశ కోల్పోకండి

ప్రకృతి విపత్తు నుండి తిరిగి కోలుకోవడానికి బైబిల్లోని మాటలు మీకు సహాయం చేస్తాయి.

ప్రకృతి విపత్తుల గురించి బైబిలు ఏమి చెప్తుంది?

ప్రకృతి విపత్తులు దేవుని నుండి వచ్చే శిక్షా? ప్రకృతి విపత్తుల వల్ల బాధపడేవాళ్లకు దేవుడు సహాయం చేస్తాడా?

ఫిలిప్పీన్స్‌లో పెనుతుఫాను—విశ్వాసంతో కష్టాలను జయించారు

హైయాన్‌ పెనుతుఫాను వచ్చినప్పుడు ఏమి జరిగిందో తప్పించుకున్న వాళ్లు వివరిస్తున్నారు.