స్కూల్
స్కూల్‌కి వెళ్తున్నప్పుడు మీ ఆలోచనా సామర్థ్యం విషయంలో, భావాల్ని కంట్రోల్ చేసుకునే విషయంలో, దేవునికి నమ్మకంగా ఉండే విషయంలో పరీక్షలు ఎదురౌతాయి. ఈ విషయాల్లో ఎక్కువగా ఆందోళనపడకుండా మీరెలా మంచిగా చదువుకోవచ్చు?
నా హోమ్‌వర్క్ పూర్తి చేయడం ఎలా?
హోమ్‌వర్క్ చేయడానికి మీరు కష్టపడాల్సిన పనిలేదు, కొంచెం తెలివి ఉపయోగిస్తే చాలు.
స్కూలు అంటేనే నచ్చకపోతే?
మీకు స్కూలంటే ఇష్టం లేదా? మీలాగే బోలెడుమందికి అనిపిస్తుంది. స్కూల్ మీద ఇష్టం పెంచుకోవడానికి మీరేం చేయవచ్చో చూడండి.
ఎవరైనా ఏడిపిస్తుంటే నేనేం చేయాలి?
వేధింపులకు గురైనవాళ్లు చాలా బాధపడుతుంటారు. కానీ ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి ఈ ఆర్టికల్ సహాయం చేస్తుంది.
ఎవరైనా నన్ను ఏడిపిస్తే ఏం చేయాలి?
ఏడిపించే వాళ్లని మీరు మార్చలేరు. కానీ దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారనేది మీ చేతుల్లోనే ఉంటుంది.
ఏడిపించేవాళ్లకు కొట్టకుండానే బుద్ధిచెప్పండి
అసులు ఎవరైనా ఎందుకు ఏడిపిస్తారో, అలా ఏడిపించినప్పడు మీరేం చేయవచ్చో తెలుసుకోండి.
వేరే భాష ఎందుకు నేర్చుకోవాలి?
ఎలాంటి సవాళ్లు ఉంటాయి? ఎలాంటి బహుమానాలు పొందుతాం?
కొత్త భాష నేర్చుకోవడానికి టిప్స్
కొత్త భాష నేర్చుకోవడానికి సమయం పడుతుంది, అందుకోసం కష్టపడాలి, ప్రాక్టీసు చేయాలి. కొత్త భాష నేర్చుకోవడంలో విజయం సాధించేలా సరిగ్గా ప్లాన్ చేసుకోవడానికి ఈ వర్క్‌షీట్ మీకు సహాయం చేస్తుంది.
జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేక దానంతటదే వచ్చిందా?—1వ భాగం: దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్మాలి?
మీరు దేవున్ని ఎందుకు నమ్ముతున్నారో ఇంకా చక్కగా వివరించాలని అనుకుంటున్నారా? ఎవరైనా మీ నమ్మకాల్ని ప్రశ్నిస్తే ఎలా జవాబు చెప్పాలో కొన్ని టిప్స్ తెలుసుకోండి.
జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—2వ భాగం: పరిణామ సిద్ధాంతాన్ని ఎందుకు సందేహించాలి?
ఎందుకు సందేహించాలో రెండు ప్రాథమిక సత్యాలు చూపిస్తాయి.
జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—3వ భాగం: సృష్టిని ఎవరో ఒకరు చేశారని ఎందుకు నమ్మాలి?
సృష్టికర్త ఉన్నాడని నమ్మితే మీరు సైన్స్‌ని నమ్మరని అర్థమా?
జీవం ఎలా వచ్చింది? ఎవరైనా సృష్టించారా లేదా దానంతటదే వచ్చిందా?—4వ భాగం: అన్నిటినీ దేవుడే సృష్టించాడనే నా నమ్మకాన్ని నేనెలా వివరించవచ్చు?
ఈ అందమైన లోకం దేవుడు సృష్టించడం వల్లే వచ్చిందని వివరించడానికి మీరు సైన్స్‌లో మేధావులు అవ్వాల్సిన అవసరమేమీ లేదు. బైబిల్లో ఉన్న చిన్న ఉదాహరణ ఉపయోగించి చెప్పవచ్చు.